పిల్లలకు నోటి పరిశుభ్రత ఎంత ముఖ్యమైనది? l Oral Health in Children | Dr Chakravarthy Muppalla
About this video
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన దంతాలు ఎంతో ముఖ్యం. బలమైన నోటి సంరక్షణ, పిల్లలు పెరిగేకొద్దీ వారిలో మంచి దంత అలవాట్లను అలవర్చడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శాశ్వత దంతాల యొక్క పునాది జీవితం యొక్క మొదటి సంవత్సరాల్లోనే వేయాలి. పిల్లలలో నోటి పరిశుభ్రత గురించి మనతో చర్చించడానికి దంతవైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి ముప్పాళ్ల మనతో ఉన్నారు.