PCOS మరియు గర్భం | PCOS and Pregnancy in Telugu | Dr D Deepa

Dr D Deepa23 May 20225:4222 views

About this video

PCOS మీ గర్భధారణ అవకాశాలను తగ్గించవచ్చు కానీ ప్రతిసారీ ఇలాగే అవ్వాలని లేదు. IVF వంటి అనేక ఇతర పద్ధతుల ద్వారా మీరు ఇప్పటికీ గర్భాన్ని పొందవచ్చు. గర్భధారణపై PCOS ప్రభావం గురించి మరియు PCOSతో సంబంధం లేకుండా మీకు గర్భధారణ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి Gynaecologist అయిన Dr D Deepa నుండి తెలుసుకుందాం.