చిగుళ్ళ సున్నితత్త్వం: ఎలా చికిత్స చేయాలి? | Gum Disease: How to Prevent? in Telugu | Dr K Amruth
About this video
సాధారణంగా మనం ఏదయినా తిన్నపుడు ముఖ్యంగా చల్లటి,వేడి మరియు తీపి పదార్థాలు తిన్నపుడు మన పళ్ళలో మరియు చిగుర్లలో నొప్పి మరియు రక్తస్రావం కనపడుతుంది. చిగుళ్ళ నొప్పి అనేది చిగుళ్ళు సున్నితంగా మారడం వల్ల వస్తుంది. మరి ఈ చిగుళ్ళ సున్నితత్వం ఎందువలన వస్తుంది , ఎలా తగ్గించుకోవచ్చు మరియు నివారణ మార్గాలు ఏమిటి అనే విషయాలను Dr. అమృత్ గారిచే ఈ వీడియోలో తెలుసుకుందాం.