గర్భనిరోధకాల యొక్క ప్రభావాలు | Side Effects of Contraception in Telugu | Apurupa Vatsalya
About this video
లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు గర్భనిరోధకాలు ఉపయోగించడం చాలా ముఖ్యం. మరోవైపు, ఏ విధమైన గర్భనిరోధకం యొక్క ఉపయోగం ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అది తెలిసిన తర్వాత మాత్రమే ఎంపిక చేసుకోవాలి. Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య తో మాట్లాడి గర్భనిరోధకాల వల్ల కలిగే ప్రభావాల గురించి తెలుసుకుందాం. Using contraception while indulging in sexual activity is extremely important. On the other hand, it is also important that one knows what side effects the usage of any form of contraception might have. One can make a conscious choice only after knowing the same. In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about the side effects of using contraception.