కంటి శుక్లాలు- లక్షణాలు, కారణాలు, చికిత్స | Cataract Treatment in Telugu | Dr Sudheer Chimakurthi
About this video
చాల మంది కంటి శుక్లాలతో బాధపడుతూ ఉంటారు, కానీ దానినీ మొదటి దశ లోనే గమనించలేకపోతారు. కాబట్టీ, కంటి శుక్లాల గురించి మరెన్నో విషయాలు, కంటి నిపుణులు అయిన డాక్టర్ సుధీర్ చీమకుర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం.