STI ని ఎలా నివారించాలి? | Prevention of STIs using Contraception in Telugu | Apurupa Vatsalya
About this video
గర్భనిరోధకాలు అవాంఛిత గర్భాలను నివారించడమే కాకుండా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను (STIs) కూడా నిరోధించడంలో సహాయపడుతాయ్. ఈ వ్యాధులను నిరోధించడంలో ఏయే గర్భనిరోధక పద్ధతులు సహాయపడతాయో తెలుసుకుందాం. Sexuality Educator అయిన Ms అపురూప వాత్సల్య తో మాట్లాడి గర్భనిరోధకాల వల్ల లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎంతవరకు నిరోధిస్తాయో తెలుసుకుందాం. Contraception not only helps prevent unwanted pregnancies but also Sexually Transmitted Infections (STIs). Let's know more about which methods of contraception can help prevent STIs. In this video, Apurupa Vatsalya, a Sexuality Educator, talks about the prevention of STIs by using contraception.