బార్థోలిన్ సిస్ట్: లక్షణాలు, చికిత్స | What is Bartholin Cyst? Telugu | Dr Srividya Dharmarao Tadru
Dr Srividya Dharmarao Tadru25 April 20265:0316 views
About this video
బార్థోలిన్ గ్రంథుల్లో బ్లాక్ అవ్వడం వల్ల ఏర్పడే గడ్డను బార్థోలిన్ సిస్ట్ అంటారు. ఇది కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్ కారణంగా అబ్సెస్‌గా మారవచ్చు. ఈ వీడియోలో Dr Srividya Dharmarao Tadru గారు బార్థోలిన్ సిస్ట్ అంటే ఏమిటి, దానికి కారణాలు, లక్షణాలు, సిస్ట్ మరియు అబ్సెస్ మధ్య తేడా, చికిత్స పద్ధతులు మరియు నివారణ గురించి వివరంగా చెబుతున్నారు.