నోటి పరిశుభ్రత మరియు దాని ప్రాముఖ్యత | How to Clean your Mouth? in Telugu | Dr K Amruth
About this video
దంతాలు మరియు చిగుళ్ళకు సరయిన నోటి పరిశుభ్రత అవసరం.ప్రతి రోజు పళ్ళు తోముకోవడం మరియు ఫ్లాసింగ్ చేసుకోవడం వలన నోరు పరిశుభ్రంగా ఉంటుంది. అంతేగాక మనం దంత వైద్యుడిని తరుచుగా కలవాలి మరియు దంత పరీక్షలు చేయించుకోవాలి. మరి ఈ నోటి పరిశుభ్రత ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే మరిన్ని విషయాలను Dr.అమృత్ గారిచే ఈ వీడియోలో తెలుసుకుందాం.