విటమిన్ డి అంటే ఏమిటి మరియు దాని పనితీరు ? | Vitamin D Deficiency in Telugu | Dr Nimmana Chandini
About this video
విటమిన్ డి అంటే ఏమిటి? ధాని వల్ల వచ్చే సమస్యలు. విటమిన్ డి ఫంక్షన్ ఏమిటి.విటమిన్ డి ని ఎలా అధిగమించాలి .విటమిన్ డి లోపానికి కారణాలు ఏమిటి? మనకు ఎంత సూర్యకాంతి అవసరం? విటమిన్ డి వల్ల మన శరీరం లో కాల్షియం తగ్గుతుందా. కాల్షియం లోపం ఏర్పడినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏ వయసులో కాల్షియం లోపం కనిపిస్తుంది?విటమిన్ డి గురించీ మరింత ఎంబిబిఎస్సె డాక్టర్ నిమ్మన చాందిని నుంచి తెలుసుకుందాం .