మెల్ల కన్ను – సమస్యలు, చికిత్స | Squint Eye in Telugu (Crossed Eye) | Dr Aloka Hedau
About this video
మెల్ల కన్ను ఉన్నవారిలో వారి రెండు కళ్ళు వేరువేరు దిశలలో చూస్తాయి. అసలు మెల్ల కన్ను హానికరమా? అది ఉందో లేదో ఎలా నిర్ధారణ అవుతుంది? దీనికి చికిత్స ఎలా? Ophthalmologist అయిన Dr అలోక హెడా మాట్లాడి మెల్ల కన్ను గురించి తెలుసుకుందాం.