Skip to main content

దంత ఆరోగ్యంపై తరచుగా అడిగే ప్రశ్నలు | Why Dental Health Is Important? | Dr Chakravarthy Muppalla

Dr Chakravarthy Muppalla29 April 20226:2176 views

About this video

నోరు, దంతాలు మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి దంత ఆరోగ్యాన్ని పాటించడం చాలా ముఖ్యం. దంత సమస్యలు మనం ఆహారం తీసుకునే పద్ధతిని, మాట్లాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి, నొప్పి మరియు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా ? దంత ఆరోగ్యం గురించి మనం సాధారణంగా ఎదుర్కొనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. తరచుగా అడిగే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి దంతవైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి ముప్పాళ్ల మా వద్ద ఉన్నారు.