మీ కళ్ళను ఎలా కాపాడుకోవాలి? | Tips for Eye Care in Telugu | Dr Sudheer Chimakurthi

Dr Sudheer Chimakurthi11 September 20222:5941 views

About this video

కామెంట్ సెక్షన్లో మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు ఉంటే మాకు తెలియజేయండి! మేము మీ ప్రశ్నలకు విశ్వసనీయ నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తాము. మన కళ్ళు మనకి చాలా విలువయినవి, అలాంటి కళ్ళకి జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఎం చెయ్యాలి ఇంకా కంటి సంరక్షణ గురించి మరెన్నో విషయాలు, కంటి నిపుణులు అయిన డాక్టర్ సుధీర్ చీమకుర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. Eye care is an important aspect of staying healthy, but not many of us are aware of what to do to keep our eyes healthy. How do we care for our eyes? Why is eye care important? Let's know more from Dr Sudheer Chimakurthi, an Ophthalmologist.