నొప్పి లేని రూట్‌కెనాల్ లేజర్ చికిత్స | Laser Root Canal in Telugu | Dr Santosh Voodi

Dr Santosh Voodi18 February 20229:03456 views

About this video

లేజర్ రూట్ కెనాల్ చికిత్స అనేది బాక్టీరియాను తొలగించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఇది దంత సంక్రమణం మళ్లీ సంభవించకుండా చేస్తుంది. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి ఈ ప్రక్రియ గురించి మరింత తెలుసుకుందాం.