జ్ఞాన దంతాల నొప్పి, చికిత్స | Wisdom Tooth Pain in Telugu | Dr Sanjana Maradana

Dr Sanjana Maradana27 February 20227:11189 views

About this video

జ్ఞాన దంతాల మనకి 18-25 ఏళ్ల వస్తాయి. వీటివల్ల మనకి ఒక్కోసారి ఎంతో నొప్పి రావచ్చు. అసలు ఈ నొప్పి ఎందుకు కలుగుతుంది? ఈ దంతాలను ఎందుకు తొలగించాలి? Dentist అయిన Dr సంజన మరదన తో మాట్లాడి జ్ఞాన దంతాల గురించి తెలుసుకుందాం.