దంత ఇంప్లాంట్లు అంటే ఏమిటి? | What are Dental Implants in Telugu | Dr Santosh Voodi

Dr Santosh Voodi20 February 20229:5496 views

About this video

దంత ఇంప్లాంట్లు అనేవి పాడైపోయిన పంటి యొక్క మూల భాగంలో పెట్టవు. ఇవి ఒకరి సహజ దంతాలలాగనే కనిపిస్తాయి. Dental Surgeon అయిన Dr సంతోష్ వూడి నుండి డెంటల్ ఇంప్లాంట్ల గురించి మరింత తెలుసుకుందాం.