కళ్ళలో మంట లేదా దురద వస్తే ఏం చేయాలి? | Itchy Eyes: How to get Relief? Telugu | Dr Siva Kumar Wurity
About this video
అలెర్జీలు, పర్యావరణ కాలుష్యాలు, ఇన్‌ఫెక్షన్లు మరియు కొన్ని పరిస్థితుల వల్ల కళ్ల దురద ఏర్పడుతుంది. దీనికి ఏవైనా హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయా? కంటి దురద గురించి డాక్టర్ శివ కుమార్ వూరిటీ, ఆప్తాల్మాలజిస్ట్ నుండి మరింత తెలుసుకుందాం