నోటి దుర్వాసన: చికిత్స ఏమిటి? | Bad Breath / Halitosis: How to Treat? in Telugu | Dr K Amruth
About this video
నోటి దుర్వాసన అనేది చాల మంది ప్రజల్లో మనం చూస్తూ ఉంటాం.ఇది చిన్న సమస్యే అయిన నలుగురిలోకి వెళ్ళినపుడు ఇబ్బందిగా ఉంటుంది.మరి ఈ నోటి దుర్వాసన ఎందు వలన వస్తుంది, మనం తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి,అంతే గాక ఈ నోటి దుర్వాసనని తగ్గించుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను డెంటిస్ట్ Dr. అమృత్ గారి ద్వార ఈ వీడియోలో తెలుసుకుందాం.