మగ వంధ్యత్వం (Male infertility)- కారణాలు, చికిత్స | Male Infertility in Telugu | Dr Aradhya Achuri
About this video
చాలా మంది మగవాళ్లు వంధ్యత్వం (Infertility) తో బాధపడుతూ ఉంటారు, కానీ, వాటికి చికిత్స ఎంటో చాలా మందికి తెలియదు. కాబట్టీ, మగ వంధ్యత్వం గురించి మరెన్నో విషయాలు, గైనకాలోజిస్ట్ అయిన డాక్టర్ ఆరాధ్య అచ్చూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం.