IVF చికిత్స పై ఉన్న అపోహలు ఏంటి? | Does IVF Lead to Twins? in Telugu | Dr Aradhya Achuri
About this video
IVF అంటే చాలా మందికి తెలిసిన, దాని గురించి చాలా అపోహలు పెట్టుకుంటారు. అవి ఏంటి, అస్సలు IVF ప్రక్రియ ఏంటి అనేది గైనకాలోజిస్ట్ అయిన డాక్టర్ ఆరాధ్య అచ్చూరి గారితో మాట్లాడి తెలుసుకుందాం. Many people know about IVF treatment but yet there are a lot of myths surrounding it. hence, today we will be talking to Dr Aradhya Achuri who is a Fertility Specialist, Endoscopic Surgeon & Gynecologist to find out about the myths that people have about IVF treatments and the different procedures that can be undertaken to make the treatment successful.