గ్లాకోమా – లక్షణాలు, చికిత్స | Treatment of Glaucoma (Eye Disease) in Telugu | Dr Mohana Preethi G

Dr Mohana Preethi G19 February 20228:069.7K views

About this video

గ్లాకోమా అనేది కళ్లలో అధిక పీడనం వల్ల కలిగే పరిస్థితి. ఇది ఎందుకు సంభవిస్తుంది? దీన్ని ఎలా నిర్ధారిస్తారు? ఎలా నయం చెయ్యవచ్చు? కావున Ophthalmologist అయిన Dr మోహన ప్రీతి జి తో మాట్లాడి గ్లాకోమా గురించి తెలుసుకుందాం.