పిల్లల్లో చిగురువాపుకు కారణమేమిటి? | Gingivitis in Children (Telugu) | Dr Ramya

Dr Ramya2 August 202214:5254 views

About this video

చిగుళ్ల వాపు అనేది చిగుళ్ల వ్యాధి యొక్క ఒక రూపం, ఇది చిగుళ్ళలో మంటను కలిగిస్తుంది. పిల్లలు కొన్నిసార్లు చిగురువాపు వ్యాధితో బాధపడుతున్నారని చెప్పలేకపోవచ్చు. కాబట్టి, వారి పిల్లలలో చిగురువాపు గురించి తల్లిదండ్రులుకు సూచించే సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి? పిల్లల్లో చిగురువాపు ఎందుకు వస్తుంది మరియు దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని దంత వైద్యురాలు డాక్టర్ రమ్య నుండి మరింత తెలుసుకుందాం.