నోటి క్యాన్సర్ - కారణాలు, చికిత్స | Oral Cancer in Telugu | Signs & Treatment | Dr Sanjana Maradana
About this video
భారతదేశంలో నోటి క్యాన్సర్ చాలా సాధారణం. అయినప్పటికీ, మనలో చాలా మందికి దాని గురించి తెలియదు. ఇది ఎందుకు కలుగుతుంది? దీన్ని ఎలా నిర్ధారిస్తారు? దీనికి ఎలా చికిత్స చేస్తారు? Dentist అయిన Dr సంజన మరదన తో మాట్లాడి నోటి క్యాన్సర్ గురించి తెలుసుకుందాం.