Short
మీ దంతాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి | Tips to Keep Your Teeth Clean in Telugu | Dr Jana Swathi
About this short
మీ దంతాలను బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో మీకు తెలుసా? రోజులో ఎన్ని సార్లు పళ్ళు తోముకోవాలి? దంత శస్త్రవైద్యురాలు మరియు ఆర్థోడాంటిస్ట్ అయిన డాక్టర్ జన స్వాతి నుండి మీ దంతాలను శుభ్రం చేసుకోవడానికి సరైన పద్ధతి గురించి మరింత తెలుసుకుందాం. Do you know what is the proper way of brushing your teeth? How many times should you brush your teeth in a day? Let's know more about how to brush your teeth from Dr Jana Swathi, an Orthodontist.