Skip to main content

బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ ఏం తినాలి? | Diet for Breastfeeding Mothers in Telugu | Archana Reddy

Archana Reddy10 October 20263:5030 views

About this video

బ్రెస్ట్‌ఫీడింగ్ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పాల ఉత్పత్తి మరియు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన డైట్, నీటి మోతాదు, మరియు కొన్ని ఆహారాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ వీడియోలో డా. అర్చనా రెడ్డి గారు బ్రెస్ట్‌ఫీడింగ్ మదర్స్ రోజూ ఏ ఆహారం తీసుకోవాలి, అదనంగా ఎంత ఆహారం అవసరం, ఏ ఆహారాలు నివారించాలి, నీటి ప్రాముఖ్యత, కాఫీ/టీ వినియోగం మరియు వెయిట్ లాస్ గురించి వివరించారు.