నిద్రలేమికి జీవనశైలిలో మార్పులు | Lifestyle Changes to Manage Insomnia in Telugu | Y Sudha Madhavi

Y Sudha Madhavi21 May 20226:3944 views

About this video

అనేక ఇతర సమస్యల మాదిరిగానే, జీవనశైలిలో మార్పులను తీసుకురావడం ద్వారా నిద్రలేమిని అధిగమించవచ్చు. వీటిలో కొన్ని- రోజు ఒకే సమయంలో నిద్రపోవడం, పడకగదిని చీకటిగా మరియు సౌకర్యవంతంగా ఉంచడం, పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగకుండా మొదలైనవి. Rehabilitation Psychologist అయిన సుధ మాధవి గారితో మాట్లాడి జీవనశైలిలో మార్పుల గురించి తెలుసుకుందాం. Like many other problems, insomnia can be overcome by bringing about lifestyle changes. Some of these include fixed sleeping schedules, keeping the bedroom dark and comfortable, etc. Let's find out more about lifestyle changes to overcome insomnia from Sudha Madhavi, a Rehabilitation Psychologist.