చెవిలోకి నీళ్ళు వెళ్తే కంగారు పడాలా? | Water in Ears (in Telugu) | Dr Ramya Nalli

Dr Ramya Nalli30 June 202210:0414K views

About this video

స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు నీరు చెవుల్లోకి వెళ్లవచ్చు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం కానప్పటికీ, నీరు త్వరగా బయటకు వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఇది శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులకు సమస్యలను కలిగిస్తుంది. ENT Specialist అయిన Dr రమ్య నల్లి తో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం.