ప్రసవ ప్రారంభ సంకేతాలు ఏమిటి? | Signs of Labour Pain in Telugu | Dr K Sirisha Mahi
About this video
గర్భధారణ చివరి దశలో ప్రసవం మొదలయ్యే సమయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో Dr.K.Sirisha Mahi గారు నిజమైన లేబర్ పెయిన్, బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్, వెన్ను నొప్పి, నీరు కారడం, కఫం (మ్యూకస్ ప్లగ్) మరియు డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలో వివరిస్తారు.