యోనిని ఎలా శుభ్రం చేసుకోవాలి? | How to Clean Your Vagina? in Telugu | Dr Ramya Sadaram
About this video
యోని ఆరోగ్యంగా ఉండడం అనేది ఒకరి ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం. యోనిలో సమస్యలు సంతానోత్పత్తి మరియు కామేచ్ఛ లో మార్పులకు దారితీస్తాయి, అలాగే ఆడవారి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. Gynaecologist అయిన Dr రమ్య సదారామ్ తో మాట్లాడి యోని ఆరోగ్యత గురించి తెలుసుకుందాం.