రింగ్‌వార్మ్ ఇన్ఫెక్షన్: లక్షణాలు మరియు చికిత్స | Ringworm: How to Treat? in Telugu | Dr Moka Sreeja

Dr Moka Sreeja19 November 20246:10277 views

About this video

రింగ్‌వార్మ్ అనేది చర్మానికి సంబంధించిన సాంప్రదాయ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది వలయాల ఆకారంలో ఎర్రటి, ఇరిగిన చర్మం వలె కనబడుతుంది. సరైన చికిత్స, శుభ్రతతో ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. రింగ్‌వార్మ్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమేమిటి? రింగ్వార్మ్ ఇన్ఫెక్షన్ చికిత్స ఎలా? డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ మోకా శ్రీజ నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.