గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్సలు ఏమిటి? | Uterine Cancer: Symptoms in Telugu | Dr B Namratha Sai Reddy
About this video
గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే కాన్సర్ రకం. కానీ దాని లక్షణాలు, ప్రమాద కారకాలు, మరియు పరీక్షలు గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. ఈ వీడియోలో డా. బిజివేముల నమ్రతా రెడ్డి గారు గర్భాశయ క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన లక్షణాలు, పరీక్షలు, మరియు చికిత్సా విధానాలు గురించి వివరించారు. సరైన సమయానికి గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.