Skip to main content

బ్రాంకైటిస్ అంటే ఏమిటి? | Bronchitis: How to Treat? in Telugu | Symptoms | Dr Nalini Nagalla

Dr Nalini Nagalla20 June 202613:364 views

About this video

బ్రాంకైటిస్ అంటే ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాల్లో ఇన్‌ఫ్లమేషన్ కావడం. ఇది అక్యూట్ (తాత్కాలిక) లేదా క్రానిక్ (దీర్ఘకాలిక) రూపంలో కనిపిస్తుంది. ఈ వీడియోలో Dr Nalini Nagalla గారు బ్రాంకైటిస్ లక్షణాలు, కారణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి, చేయించే టెస్టులు, చికిత్స పద్ధతులు, ఇంటి చిట్కాలు మరియు నివారణ పద్ధతుల గురించి వివరంగా చెబుతున్నారు.