పరిసరాలు నిద్రను ప్రభావితం చేస్తాయా? | Tips for Better Sleep in Telugu | Dr Charan Teja Koganti

Dr Charan Teja Koganti13 September 20227:2777 views

About this video

స్లీప్ హైజీన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? క్రమరహిత స్లీప్ సైకిల్స్ మరియు నిద్ర సమస్యలు అన్ని వయసుల ప్రజలలో విస్తృతంగా ఉన్నాయి. స్లీప్ హైజీన్ అనేది మీరు నిద్రపోయే ప్రతిసారీ బాగా నిద్రపోవడానికి మిమ్మల్ని మీరు ఉత్తమ స్థితిలో ఉంచుకోవడం. మంచి స్లీప్ హైజీన్ను ఎలా పాటించాలి మరియు మీ పరిసరాలు మీ నిద్రని ఎలా ప్రభావితం చేస్తాయో న్యూరో సైకియాట్రిస్ట్, డాక్టర్ చరణ్ తేజ నుండి మరింత తెలుసుకుందాం.