గర్భాశయ క్యాన్సర్: ఇది ఎలా జరుగుతుంది? | Pap Smear Test in Telugu | Dr Dharmaja Dandamudi

Dr Dharmaja Dandamudi21 September 20234:146.5K views

About this video

పాప్ స్మియర్ పరీక్ష అనేది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను పరీక్షించే ప్రక్రియ. దీన్ని ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? గైనకాలజిస్ట్ డాక్టర్ ధర్మజ దండమూడి నుండి పాప్ స్మియర్ పరీక్ష గురించి మరింత తెలుసుకుందాం