Skip to main content

బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా రావడం సమస్యేనా? | How to manage excess Breast Milk? | Archana Reddy

Archana Reddy22 August 20265:213 views

About this video

ఉద్యోగానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా బ్రెస్ట్‌ఫీడింగ్ కొనసాగించడం చాలా మంది తల్లులకు సవాలుగా మారుతుంది. సరైన ప్లానింగ్ లేకపోతే పాల సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డా. అర్చనా రెడ్డి గారు వర్కింగ్ మదర్స్ బ్రెస్ట్‌ఫీడింగ్ ఎలా కొనసాగించాలి, ఎంత తరచుగా పంప్ చేయాలి, ఆఫీస్‌లో పాల నిల్వ ఎలా చేయాలి, బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ లేదా లీకేజీ సమస్యలను ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలను వివరించారు.