చర్మంపై తెల్ల మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? l Vitiligo in Telugu | Causes & Treatment | Dr G Sneha
About this video
మన జీవితకాలంలో, చర్మంపై లేత తెల్లటి మచ్చలు ఉన్న కొంతమంది వ్యక్తులను మనం చూసి ఉండవచ్చు. చర్మం రంగు కోల్పోయి తెల్లటి మచ్చలు ఏర్పడే ఈ ప్రత్యేక పరిస్థితిని విట్టిలిగో అంటారు. అయితే ఇది ఎందుకు కలుగుతుందో తెలుసా? అంతేకాకుండా, మిశ్రమ-జాతి తల్లిదండ్రులను కలిగి ఉండటం కారణంగా ఇలా జరుగుతుందని మరియు ఇది ఒక అంటు వ్యాధి అని అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఇవి ఎంత వరకు నిజం? కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్నేహ చెప్పేది విని మన సందేహాలను నివృత్తి చేసుకుందాం.