ఒత్తిడి అంటే ఏమిటి? | How to Manage Stress? in Telugu | Stuti Karmarkar

Stuti Karmarkar27 March 20228:22358 views

About this video

ఒత్తిడి అనేది ఒక సంఘటన లేదా ఆలోచన నుండి ఉత్పన్నమయ్యే భావోద్వేగ లేదా శారీరక ఉద్రిక్తత. ఇది రావడం చాలా సాధారణం, కానీ ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ఎవరికైనా హానికరం. Clinical Psychologist అయిన Ms స్తుతి కర్మార్కర్ తో మాట్లాడి ఒత్తిడి గురించి తెలుసుకుందాం.