ముక్కులో నుంచి రక్తం వస్తే ఏం చెయ్యాలి? | Nosebleed in Telugu | Causes & Treatment | Dr Ramya Nalli

Dr Ramya Nalli25 June 202210:21199 views

About this video

ముక్కులో నుంచి రక్తం రావడం చాలా సాధారణం. అయితే ఇది 20 నిమిషాల కంటే ఎక్కువ కాలంపాటు కొనసాగితే లేదా గాయం తర్వాత అయితే వైద్య సంరక్షణ అవసరం. మీరు డాక్టర్ని సందర్శించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? ముక్కు నుండి రక్తం ఆపడం కోసం ప్రాథమిక చికిత్స ఎలా చేయాలి? ENT Specialist అయిన Dr రమ్య నల్లి తో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం.