హార్ట్ ఫెయిల్యర్ యొక్క సాధారణ లక్షణాలు ఏవి? | Heart Failure in Telugu | Dr Pragathi Gurram

Dr Pragathi Gurram19 July 202520:02161 views

About this video

హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె రక్తాన్ని సరైన రీతిలో పంపించలేకపోవడం. ఇది హార్ట్ అటాక్ కాదనీ, దానికన్నా వేరే లక్షణాలు మరియు కారణాలు ఉన్నాయని చాలామంది తెలియకపోవచ్చు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రగతి గుర్రం నుండి మరింత తెలుసుకుందాం.