పింపుల్స్ మచ్చలు ఎందుకు వస్తాయి? | Acne Scars: How to Treat? in Telugu | Dr Neethu Chowdary K

Dr Neethu Chowdary K28 February 20264:2479 views

About this video

పింపుల్స్ నయం అయిన తర్వాత మిగిలే మచ్చలు చాలా మందిని ఇబ్బందిపెడుతాయి. వాటిని పూర్తిగా తగ్గించడానికి సరైన చికిత్స అవసరం. ఈ వీడియోలో Dr Neethu Chowdary K గారు మచ్చలు ఎందుకు వస్తాయి, క్రీములతో తగ్గుతాయా? ఏ ట్రీట్‌మెంట్స్ బెస్ట్? అన్న వివరాలు చెబుతున్నారు.