థెరపీ అంటే ఏమిటి? | How Do I Know if I Need Therapy? in Telugu | Stuti Karmarkar
About this video
కష్టమైన పరిస్థితులను ఎదుర్కోలేక పోవడం ఎవరికైనా సహజం. మరియు ఈ సమయంలో ఒకరి సహాయం కోసం చేరుకోవడం చాలా ముఖ్యం. థెరపిస్ట్‌లు మీరు ఈ సమస్య లోంచి బయట పడడానికి సహాయపడగలరు. కానీ థెరపీ ఎలా పని చేస్తుంది? నేను మంచి థెరపిస్ట్‌ని ఎలా కనుగొనగలను? Clinical Psychologist అయిన Ms స్తుతి కర్మార్కర్ తో మాట్లాడి థెరపీ గురించి తెలుసుకుందాం.