గర్భధారణలో ప్రయాణం సురక్షితమేనా? | Travelling During Pregnancy? Must-Know Tips | Dr T Himabindu

Dr T Himabindu1 May 20236:25547 views

About this video

గర్భధారణ సమయంలో ప్రయాణం సురక్షితమేనా? సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది మహిళలు తమ గర్భధారణ సమయంలో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. గర్భధారణ సమయంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గైనకాలజిస్ట్ డాక్టర్ టి హిమబిందు నుండి దీని గురించి మరింత తెలుసుకుందాం.