ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం నీరు ఎందుకు అవసరం? | Water for Healthy Kidney, Telugu | Dr Dindi Arun Kumar

Dr Dindi Arun Kumar21 March 20263:0426 views

About this video

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ముఖ్య పనులు కిడ్నీలు చేస్తాయి. ఈ పని సరిగా కొనసాగడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో Dr Dindi Arun Kumar గారు నీరు ఎందుకు కీలకం, రోజూ ఎంత నీరు తాగాలి, అధిక నీరు తాగితే ప్రమాదమా? అలాగే నీటి బదులు తీసుకోవచ్చా? వంటి విషయాలను వివరంగా చెబుతున్నారు.