యూరినరీ ఇన్‌కాంటినెన్స్: కారణాలు, చికిత్స | Urinary Incontinence in Telugu | Dr Amrutha Tulasi
About this video
మహిళల్లో మూత్రం నియంత్రణ కోల్పోవడం లేదా లీక్ అవ్వడం సాధారణమైన కానీ సిగ్గుపడే సమస్య. ఈ వీడియోలో Dr Amrutha Tulasi గారు మూత్రం లీక్ అవ్వడానికి కారణాలు, లక్షణాలు, చికిత్సలు మరియు శస్త్రచికిత్స లేకుండా నివారణకు మార్గాలను వివరంగా చెబుతారు.