Skip to main content

అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ: కారణాలు, నివారణ | Acute Kidney Injury in Telugu | Dr Dindi Arun Kumar

Dr Dindi Arun Kumar27 June 202614:1025 views

About this video

అక్యూట్ కిడ్నీ ఇంజ్యురీ (AKI) అనేది కిడ్నీలు అకస్మాత్తుగా పనిచేయడం ఆపే పరిస్థితి. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్, మందుల దుష్ప్రభావం, నీరసం, లేదా ప్రమాదాల కారణంగా జరుగుతుంది. ఈ వీడియోలో Dr. Dindi Arun Kumar గారు AKI ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏవి, సమయానికి చికిత్స చేయకపోతే ఏమవుతుంది, చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు AKI ని ఎలా నివారించాలో వివరంగా చెబుతున్నారు.