సీజనల్ ఇన్ఫెక్షన్: దీన్ని ఎలా నివారించాలి?| Care during Seasonal Changes, Telugu | Dr Sushanth Reddy
About this video
కాలానుగుణ/వాతావరణ మార్పులు మానవులను ప్రభావితం చేస్తాయి మరియు గొంతు ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి శరీరంలో స్వల్ప మార్పులకు దారితీస్తాయి. మెరుగైన ఆరోగ్యాన్ని పొందడానికి చిన్నపాటి నివారణ చర్యలు అవసరం. ఈ సమస్యలకు చికిత్స చేయడం లేదా నివారించడం ఎలా? డాక్టర్ సుశాంత్ రెడ్డి నుండి మరింత తెలుసుకుందాం.