బిడ్డ పుట్టిన తర్వాత ఎలా చూసుకోవాలి? | New Born Baby Care in Telugu | Dr I Jyothirmayee

Dr I Jyothirmayee4 December 20212:49194 views

About this video

మొదటి బిడ్డ పెట్టినప్పుడు చాలా మంది తెలియక సరియైన జాగ్రత్తలు తీసుకోరు. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి, సరియైన ప్రాథమిక సంరక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. కాబట్టి gynaecologist అయిన Dr జ్యోతిర్మయ్ మాట్లాడి పుట్టిన బిడ్డను జాగ్రత్తగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. Many parents in India are not aware of what primary care is supposed to be given to new born children. It is very important that babies are given utmost care. Let's find out about this from Dr. I Jyothirmayee, an Obstetrician and Gynaecologist.