Skip to main content

ఊపిరితిత్తుల క్యాన్సర్కు: చికిత్స ఏమిటి? | Lung Cancer Treatment in Telugu | Dr Nookala Sunil Kumar

Dr Nookala Sunil Kumar24 January 202310:1543 views

About this video

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఇది ఊపిరితిత్తుల కణాలలో మొదలవుతుంది. దాని లక్షణాలు ఏమిటి? ఊపిరితిత్తుల కాన్సర్ గురించి డాక్టర్ ఎన్ సునీల్ కుమార్, పల్మోనాలజిస్ట్ నుండి మరింత తెలుసుకుందాం.