ఫుడ్ పాయిజనింగ్- కారణాలు, నివారణ | How Do You Know If You Have Food Poisoning? | Dr Tejaswi Ponnam
About this video
కలుషితమైన లేదా చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ సంభవించవచ్చు. భారతదేశంలో ఇది చాలా సాధారణం. దీని సాధారణ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు తీసుకున్న ఆహార పదార్థాలలో దేనివల్ల ఇది కలిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. General Physician అయిన Dr తేజస్వి పొన్నం తో మాట్లాడి ఫుడ్ పాయిజనింగ్ గురించి తెలుసుకుందాం.