మహిళలకు యూరిన్ ఇన్ఫెక్షన్ఎ క్కువగా ఎందుకు వస్తుంది?| UTI in Women, Telugu |Dr Abhiram Kucherlapati
About this video
మహిళల్లో మూత్రనాళం చిన్నదిగా ఉండటం వల్ల Urinary Tract Infection (UTI) ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని మహిళల్లో UTI మళ్లీ మళ్లీ రావడం కూడా సాధారణం. ఈ వీడియోలో Dr Abhiram Kucherlapati గారు మహిళల్లో UTI రావడానికి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స మరియు మళ్లీ రాకుండా ఎలా నివారించాలో వివరించారు.