రొమ్ము క్యాన్సర్: లక్షణాలు, చికిత్స | Breast Cancer in Telugu | Signs & Treatment | Dr Rajesh Bollam
About this video
రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో అన్నిటికన్నా ఎక్కువగా వచ్చే క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ యొక్క కారణాలు ఏమిటి? రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో Dr రాజేష్ బొల్లం మనకి రూమ్ము కాన్సర్ ఎలా నివారించాలో వివరంగా చెపుతారు